YS Sharmila Meets Mahbubnagar Dst Leaders, Party Announcement Likely On April 9 | ​Oneindia Telug

2021-03-03 3,452

If YS Sharmila Reddy establishes a party across Telangana, the people ready to welcome Sharmila Reddy, Mahbubnagar district leaders said the ruling party had failed to implement government schemes and wanted change.
#YSSharmilaReddy
#Mahbubnagar
#Telangana
#APCMJagan
#YSRajasekharReddy
#YSSharmilaParty
#YSRCP

తెలంగాణా వ్యాప్తంగా వైయస్ షర్మిలా రెడ్డి పార్టీ స్థాపిస్తే గనుక ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ఏదైతే రాజన్న రాజ్యం కోరుకుంటున్న ప్రజలు షర్మిలా రెడ్డిని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. అధికార పార్టీ ప్రభుత్వ పధకాలను అమలు చేయడం లో విఫలమైందని మార్పు కోరుకుంటున్నారని మెహబూబ్నగర్ జిల్లా నేతలు చెప్పుకొచ్చారు.